TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మల్లాది విష్ణు బెయిల్ పిటిషన్ డిస్మిస్..

Published on: Mon Jan 4, 2016 1:57PM

కల్తీ మద్యం కేసులో నిందితుడిగా ఉన్నమల్లాది విష్ణు మధ్యస్తు బెయిల్ పిటిషన్ ను కోర్టు డిస్మిస్ చేసింది. ఎల్లుండి సిట్ అధికారుల ముందు హాజరై.. విచారణకు సహకరించాలని ఆదేశించింది. అయితే గతంలో విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చినా మల్లాది విష్ణు అజ్ఞాతంలో ఉండటం వల్ల నోటీసులు అందలేదని.. ఇప్పుడు మల్లాది విష్ణు తరపు న్యాయవాదులకు సీఆర్పీసీ 41 ప్రకారం నోటీసులు అందించామని డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ బైరా రామకోటేశ్వరరావు తెలిపారు. మరి ఇప్పుడైనా మల్లాది అజ్ఞాతం నుండి బయటకు వస్తాడో? రాడో? చూడాలి.