పోరాడుతున్న ఒక్కడు
Published on: Mon Nov 18, 2013 1:48PM

మహేష్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం "1 నేనొక్కడినే". మహేష్ సరసన కీర్తి సనన్ హీరోయిన్ గా నటిస్తోంది. దేవీశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రంపై అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. త్వరలోనే "1 నేనొక్కడినే" పాటలు విడుదల కానున్నాయి. అయితే ఇందులో మహేష్ కొన్ని ఫైట్ సన్నివేశాలు చేస్తున్నపుడు తీసిన ఫోటోలు ప్రమోషన్స్ కోసం విడుదల చేసారు.ఆ ఫోటోలు మీకోసం...



మరిన్ని "1 నేనొక్కడినే" చిత్రం ఫోటోల కోసం...


