హీరో మహేష్ బాబు పై కేసు నమోదు
Published on: Fri Apr 5, 2013 10:09AM

టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు పై మానవ హక్కుల సంఘంలో కేసు నమోదైంది. మహేశ్ బాబు నటించి రాయల్ స్టాగ్ యాడ్ లో “మధ్యం సేవనం ఆరోగ్యానికి హానికరం” అనే ట్యాగ్ లేదని…ఇది లేకపోవడంతోటే తాము ఆ మందును కొని జీవితాలను నాశనం చేసుకున్నామనేది వీరి వాదన! ఈ మేరకు ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదిదారులు కోరారు. ఆ యాడ్ లో హెచ్చరిక లేకపోవడం అనేది పెద్ద వివాదంద అయ్యేలా ఉంది. ఈ ఉదంతంపై జూన్ ఐదులోగానివేదిక ఇవ్వాలని ఆదేశిస్తూ మానవహక్కుల సంఘం కమిషనర్ కు నోటీసులు జారీ చేసింది.


