TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మహేష్ సినిమాలో నటించిన గౌతమ్ కృష్ణ

Published on: Mon Jul 8, 2013 3:55PM

 

 mahesh babu, goutham mahesh

 

 

గౌతమ్ నటిస్తున్నాడు అన్న వార్త నిజమైంది. అనుకున్నదాని కంటే ముందే గౌతమ్ సినిమాల్లోకి ఎంటరయ్యాడు. మహేష్ కు పెద్దగా ఆసక్తి లేకపోయినా సుకుమార్ పట్టుబట్టి దాన్ని సాధ్యం చేశారు. దీంతో గౌతమ్ తెరపై త్వరలో కనిపించబోతున్నాడు. “వన్” సినిమాలో మహేష్ జీవితం ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. అందులో చిన్నప్పటి మహేష్ గా గౌతమ్ కనిపిస్తున్నారు. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ కథలో మహేష్ ది ఒక భిన్నమైన మనస్తత్వం. చిన్నప్పటి కొన్ని సంఘటనల కారణంగా మహేష్ ఓ భిన్నమైన వ్యక్తిగా పెరుగుతాడు. చిన్నప్పటి ఎదుర్కొనే కొన్ని సంఘటనలు గౌతమ్ మీద మీద షూట్ చేశారు.