దేశవ్యాప్తంగా గాంధీకి నివాళులు..
Published on: Sat Jan 30, 2016 12:21PM
.jpg)
ఈరోజు జాతిపిత, మహాత్మాగాంధీ 147వ వర్దంతి సందర్బంగా ఆయనకు దేశవ్యాప్తంగా నివాళులు అర్పిస్తున్నారు. ఢిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారి, ప్రధానమంత్రి నరేంద్రమోడి, వెంకయ్యనాయుడుతోపాటు అనేకమంది కేంద్ర మంత్రులు బాపూకి నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా రాజ్‌ఘాట్ వద్ద గాంధీకి నివాళులు అర్పించారు. మరోవైపు ఇక్కడ ఇరు తెలుగు రాష్ట్రాల సీఎంలు కూడా గాంధీకి నివాళులు అర్పించారు.


