TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మహాకూటమి ముందంజ

Published on: Sun Nov 8, 2015 8:26AM

 

బీహార్ ఓట్ల లెక్కింపు శరవేగంగా జరుగుతోంది. ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉదయం తొమ్మిది గంటల వరకు భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమి ఆధిక్యంలో వుంది. ఆ తర్వాత ఇరవై నిమిషాలకు పరిస్థితిలో మార్పు వచ్చింది. నితీష్ కుమార్ నాయకత్వంలోని మహా కూటమి ఆధిక్యంలోకి వచ్చింది. బీహార్‌లోని మొత్తం 243 అసెంబ్లీ స్థానాల్లో మహా కూటమి 82 స్థానాల్లో ఆధిక్యంలో వుండగా, ఎన్డీయే కూటమి 76 స్థానాల్లో ఆధిక్యంలో వుంది.