TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రాజస్థాన్, మధ్య ప్రదేశ్ లలో బీజేపీ.. ఛత్తీస్ గఢ్ లో హోరాహోరీ

Published on: Sun Dec 3, 2023 10:07AM

రాజస్థాన్‌లోని మొత్తం 200 స్థానాల్లో 199 స్థానాలకు సంబంధించిన ఆధిక్యాలు అందుతున్నాయి. కాంగ్రెస్‌ 68 స్థానాల్లోనూ, బిజెపి 115 స్థానాల్లోనూ, ఇతరులు 16 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 

మధ్యప్రదేశ్‌లోని మొత్తం 230 స్థానాల్లో కాంగ్రెస్‌ 77 స్థానాల్లో, బిజెపి 149 స్థానాల్లో, ఇతరులు 4 స్థానాల్లో తమ ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నారు.

ఛత్తిస్‌ఘడ్‌లోని మొత్తం 90 స్థానాల్లో కాంగ్రెస్‌ 40 స్థానాల్లో, బిజెపి 48 స్థానాల్లో, ఇతరులు 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.