Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...బంగారు బికినీల్లో బాలీవుడ్ భామలు
posted on: Aug 26, 2014 3:57PM

సమాజంలో వుండే అంశాలనే తన కథాంశాలుగా తీసుకునే బాలీవుడ్ దర్శకుడు మధుర్ బండార్కర్ ఇప్పుడు కేలండర్ గర్ల్స్ చుట్టూ తిరిగే కథతో ‘కేలండర్ గర్ల్స్’ అనే చిత్రాన్ని రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఈ సినిమాలో కేలండర్ గర్ల్స్.గా నటించే ఐదుగురు బాలీవుడ్ హీరోయిన్లతో ఆల్రెడీ ఫొటో షూట్ కూడా నిర్వహించేశాడు. తాజాగా ‘కేలండర్ గర్ల్స్’ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశాడు. ఈ పోస్టర్‌లో బంగారు వన్నె బికినీలు ధరించి, వన్నెచిన్నెలు ఆరబోసిన ఆ ఐదుగురు బాలీవుడ్ భామల ముఖాలు కనిపించకుండా టోపీలు అడ్డుపెట్టడంతో వారెవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది. సినిమా పూర్తయ్యేంత వరకు వారెవరనేది గోప్యంగా ఉంచాలని భండార్కర్ భావిస్తున్నట్లు సమాచారం.






