లక్నో ఉగ్రవాది హతం..
Published on: Wed Mar 8, 2017 12:25PM
.jpg)
ఉత్తరప్రదేశ్‌లోని లఖ్‌నవూలోని ఓ ఇంట్లో ఉగ్రవాది చొరబడి కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ ఇంటి చుట్టూ భద్రతా బలగాలు చుట్టుముట్టి సుదీర్ఘ ఆపరేషన్ తరువాత ఎట్టకేలకు ఉగ్రవాదిని మట్టుబెట్టారు. సుదీర్ఘ ఆపరేషన్ తరువాత ఉగ్రవాదిని హతమార్చినట్లు ఏటీఎస్ బృందం వెల్లడించింది.


