TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

లక్నో లో ఉగ్రవాది కలకలం..

Published on: Tue Mar 7, 2017 4:05PM

 

యూపీలోని లక్నో లో ఓ ఉగ్రవాది కలకలం సృష్టించాడు. లక్నో లోని ఠాకూర్‌గంజ్ ప్రాంతంలో ఉగ్రవాది ఓ ఇంట్లో చొరబడ్డాడన్న సమాచారం అందడంతో అక్కడికి చేరుకున్న భద్రతా బలగాలపై ఉగ్రవాది కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు ఇంటిని చుట్టిముట్టారు. ఉగ్రవాదిని పట్టుకునేందుకు ఏటీఎస్‌ దళాలు, పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఆపరేషన్‌ కొనసాగుతున్నదని యూపీ పోలీసు చీఫ్‌ జవీద్‌ అహ్మద్‌ విలేకరులకు తెలిపారు.