ప్రేమ టట్టూ చెరిగిపోదులే....

posted on: Apr 18, 2018 10:30AM

 

మనసులోని ప్రేమ మనసులోనే ఇతరులకు కనిపించకుండా వుండిపోవడమేంటి.. తమ శరీరం మీద కనిపించాలని ఈకాలంలో కుర్రకారు కోరుకుంటున్నారు. అందుకే ఎప్పటికీ చెరిగిపోని విధంగా తమ ప్రేమభావాన్ని శరీరం మీద పచ్చబొట్టు రూపంలో పొదువుకుంటున్నారు. ఈ ప్రేమారాధన ప్రస్తుతానికి ఇతర దేశాల్లోనే ఎక్కువగా వుంది. మన దేశానికి రావడానికి ఇంకా ఎంతోకాలం పట్టకపోవచ్చు.. చెరిగిపోని ప్రేమ టట్టూ శాంపిల్స్ ఇవిగో... 

google-ad-img
    Related Sigment News
    • Loading...