TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

భగ్న ప్రేమ ఎంత మధురం...

Published on: Wed Feb 11, 2015 1:05PM

 

ప్రేమ ఎంత మధురం... ప్రియురాలు అంత కఠినం.. అనే ‘అభినందన’ పాట అందరికీ తెలిసిందే. అది చాలా మంచి పాట కదూ... అంత మంచి పాటను సంగీత ప్రియులకు ఇచ్చిన ఆ భగ్న ప్రేమ కూడా ఎంత మధురం? తెలుగు సినిమాలలో భగ్న ప్రేమికులు పాడుకున్న పాటలు మనల్ని ఎంతో అలరించాయి. అలాంటి కొన్ని పాటలను మీకు మరోసారి గుర్తు చేస్తున్నాం...