ఒబామాతో భేటీ అయిన నారా లోకేశ్
Published on: Fri May 8, 2015 1:04PM
చంద్రబాబునాయుడు తనయుడు, టీడీపీ యువనేత నారా లోకేశ్ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో 'స్మార్ట్ సిటీ ప్రాజెక్టు' పై లోకేశ్ ఒబామాతో చర్చించారని తెదేపా మీడియా కమిటీ ఛైర్మన్ ఎల్.వి.యస్.ఆర్.కె.ప్రసాద్ తెలిపారు. దీనికి సంబంధించిన 'ప్రెస్ నోట్' ను విడుదులచేశారు.



