రేషన్ దుకాణాల్లో మద్యం అమ్మకాలు?
Published on: Wed Jul 31, 2024 5:39PM
కల్లు విక్రయాలపై విధించిన నిషేధం ఎత్తివేయడంతో పాటు, సూపర్ మార్కెట్లు, రేషన్ దుకాణాల్లో మద్యం విక్రయాలు చేపట్టేందుకు అనుమతించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై అభిప్రాయం చెప్పాలని మద్రాస్ హైకోర్టు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపితే తమిళనాడులో మంచినీళ్ళు దొరకని ప్లేస్ వుంటుందేమోగానీ, మందు దొరకని ప్లేస్ మాత్రం వుండదు.


