TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

విజయవంతంగా పీఎస్ఎల్వీ-సీ29..

Published on: Wed Dec 16, 2015 5:41PM

శ్రీహరి కోటలో పీఎస్ఎల్వీ-సీ29 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. పీఎస్ఎల్వీ-సీ2 ఆరు ఉపగ్రహాలను ఒకేసారి నింగిలోకి తీసుకెళ్లింది. ఆరు ఉపగ్రహాల బరువు 625 కిలోలు. శ్రీహరి కోట నుండి ఇది 50వ ప్రయోగంగా శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. కాగా ఇస్రో ఇప్పటివరకూ 51 విదేశీ ఉపగ్రహాలను నింగిలోకి పంపిందని.. 84 ఉపగ్రహాలను నింగిలోకి తీసుకెళ్లిందని చెప్పారు.