మరోసారి దాయాదుల పోరు
Published on: Wed Oct 31, 2012 1:53PM
.png)
చప్పగా సాగిన టి 20 క్రికెట్ సమరంతో విసుగెత్తి పోయిన క్రీడాభిమానులకు ఓ శుభవార్త. చాలాకాలం తర్వాత మళ్లీ దాయాదుల పోరు మొదలవబోతోంది. పనులన్నింటినీ పక్కన పెట్టి , ఉత్కంఠని భరించలేక గోళ్లు కొరుక్కుంటూ టీవీలకు అతుక్కుపోయే తరుణం త్వరలోనే వచ్చేస్తోంది.


