TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కూకట్ పల్లిలో కలకలం... వివాహిత పూజశ్రీ ఆత్మహత్య 

Published on: Sat Mar 1, 2025 2:44PM

కెపిహెచ్ బి పోలీస్ స్టేషన్ పరిధిలో వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆరో ఫేజ్ లోని ఎస్వీస్ ఎలిగింట్  అభిరుచి అపార్ట్ మెంట్ లో పూజశ్రీ అనే యువతి ఆత్మ హత్యకు గల కారణాలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భర్త మీద ఎటువంటి ఫిర్యాదు చేయకపోవడంతో  ఆమె డెత్ మిస్టరీగా మారింది. పూజశ్రీ చెల్లెలు సౌమ్యశ్రీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. భర్త సునీల్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.  వివాహేతర సంబంధం వల్ల పూజశ్రీ ఆత్మహత్య చేసుకుందా?  గృహహింసవల్ల చనిపోయిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.