Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కేటీఆర్ వివరణపై ఇ.సి. అసంతృప్తి
posted on: Dec 21, 2015 8:43PM

తెలంగాణ మంత్రి కేటీఆర్ మీద వచ్చిన ఫిర్యాదులకు సంబంధించి మంత్రి వివరణపై ఎన్నికల సంఘం అసంతృప్తిని వ్యక్తం చేసింది. రహదారుల మరమ్మతులపై ఎంపీటీసీలు, జడ్పీటీసీలు తనను కలిశారని, తాను కేవలం మరమ్మతు పనులకు మాత్రమే డబ్బులుచెల్లిస్తామని హామీ ఇచ్చానని మంత్రి కేటీఆర్ ఇ.సి.కి వివరణ ఇచ్చారు. అయితే దీనిమీద ఇ.సి. స్పందిస్తూ, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఓటర్లయినందువల్ల హామీలు ఇవ్వడం సరికాదని అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. భవిష్యత్తులో ఇలాంటి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని కేటీఆర్‌కి సూచించింది.






