Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...క్రిష్ 3కి కోటిన్నర వ్యూస్
posted on: Aug 28, 2013 9:07AM

మాములు గా ఓ సినిమాకు యుట్యూబ్‌లో వచ్చిన వ్యూస్‌ను బట్టి ఆ సినిమాకు ఉన్న క్రేజ్‌ను డిసైడ్ చేస్తారు ట్రేడ్ పండితులు. అయితే ఇన్నాళ్లు 5 లక్షలు, 10 లక్షలు లాంటి నెంబర్లతో ఫాలోయింగ్ ప్రూవ్ చేసుకున్న ఇండియన్ ఇండస్ట్రీకి కొత్త బెంచ్ మార్క్ సెట్ చేశాడు హృతిక్.
హృతిక్ హీరోగా వస్తున్న క్రిష్ 3 సినిమా ట్రైలర్ ఇటీవల విడుదలైంది. హాలీవుడ్ సినిమాలకు ధీటుగా ఉన్న ఈ ట్రైలర్‌కు విపరీలమైన రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈసినిమాకు 5 , 10 లక్షల్ వ్యూస్ కాదు ఏకంగా కొటిన్నర వ్యూస్ వచ్చాయి. హృతిక్ హీరోగా నటిస్తున్న ఈసినిమాలో వివేక్ ఒబరాయ్ ఓ ఇంపార్టెంట్ రోల్‌లో నటిస్తున్నాడు.
మరే ఇండియన్ సినిమాకు ఈ స్థాయిలో వ్యూస్ రాకపోవటం విశేషం. హృతిక్ మరోసారి సూపర్ హీరోగా నటిస్తున్న ఈసినిమా ఈ దీపావళి కానుకగా ప్రేక్షకులు ముందుకు రావగానికి రెడీ అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా భారీగా రిలీజ్ అవుతున్న ఈ సినిమా తెలుగుతో పాటు హాలీవుడ్ సినిమాలకు కూడా కొత్త బెంచ్ మార్క్ సెట్ చేస్తుందంటున్నారు విశ్లేషకులు.






