TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బొత్సకు ఆ అర్హత లేదు కొండా మురళి

Published on: Sat Dec 24, 2011 3:38PM

వరంగల్: తనపై అనర్హత వేటు వేసే అర్హత పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు లేదని ఎమ్మెల్సీ కొండా మురళి అన్నారు. సత్తిబాబుకు సత్తా ఉంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా శాసనసభలో ఓటు వేసిన ఎమ్మెల్యేలందరిపై అనర్హత వేటు వేయాలని సవాల్ విసిరారు.