టీడీపీలోకి కోన వెంకట్ సోదరుడు..

 

అధికార పార్టీ అయిన టీడీపీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఎంతోమంది వైసీపీ నేతలు... టీడీపీలో చేరగా... ఇప్పుడు మరో వైసీపీ నేత టీడీపీలో జంప్ అవ్వనున్నట్టు తెలుస్తోంది. ఆయన ఎవరో కాదు... బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి. ఈయన కూడా టీడీపీలోకి వస్తారని గుంటూరులో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే. కాగ కోన రఘుపతి, సినీ దర్శకుడు, రచయిత కోన వెంకట్ సోదరుడే.