TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

శంకర రావు మంత్రివర్గంలో తొలగింపు:సిఎం గవర్నర్‌కు లేఖ

Published on: Thu Jan 19, 2012 3:57PM

హైదరాబాద్:రాష్ట్ర మంత్రివర్గం నుండి శంకర రావును తొలగించారు, మధ్యాహ్నం శంకర రావును తొలగిస్తున్నట్లు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గవర్నర్ నరసింహన్‌కు లేఖ రాశారు. మరికొందరు మంత్రుల పేర్లు వినిపించినప్పటికీ శంకర రావు పేరే ప్రముఖంగా వినిపించింది.అందులో భాగంగానే సిఎం శంకర రావును తన మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేస్తున్నట్లు  చిరంజీవి వర్గం నేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం అనంతరం సిఎం గవర్నర్‌కు లేఖ రాశారు. గవర్నర్ దానిని ఆమోదించారు. శంకర రావును తప్పిస్తున్నట్లు గెజిటెడ్ నోటిఫికేషన్ విడుదల చేశారు. తాను వచ్చే వారం ఢిల్లీ వెళతానని చెప్పారు. తన రాజీనామాను గవర్నర్ నరసింహన్‌కు ఇవ్వనని, నేరుగా ఏఐసిసి అధ్యక్షురాలో సోనియా గాంధీకే ఇస్తానని చెప్పారు.