జూబ్లీక్ల‌బ్ ట్ర‌జ‌ర‌ర్‌గా కిలారు రాజేశ్వ‌ర్ రావు

posted on: Oct 11, 2022 2:24PM

చాలాకాలం నుంచి ఖాళీగా ఉన్న హైద‌రాబాద్ జూబ్లీహిల్స్ క్ల‌బ్ ట్ర‌జ‌ర‌ర్ పోస్టుకి  కిలారు రాజేశ్వ‌ర్ రావు ఎన్నిక‌తో భ‌ర్తీ అయింది. ఆదివారం ఆయ‌న్ను ఏక‌గ్రీవంగా ఎన్నుకున్న‌ట్టు క్ల‌బ్ అధ్య‌క్షుడు సి.వి.రావు తెలిపారు. సోమ‌వారం కిలారు ట్రజ‌ర‌ర్ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...