కిడ్నీ సమస్యలు ఎన్ని రకాలుగా వస్తాయో తెలుసా..?

 

ఇటీవలి కాలంలో కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారు రోజు రోజుకి పెరిగిపోతున్నారు. కిడ్ని వ్యాధి వచ్చింది అని తెలియగానే వణికిపోతున్నారు. అయితే అన్నింటికి అంతగా భయపడాల్సిన పనిలేదంటున్నారు డాక్టర్లు.. తీవ్రతను బట్టి కిడ్నీ వ్యాధులను కొన్ని రకాలుగు వర్గీకరించారు నిపుణులు. అవేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.  https://www.youtube.com/watch?v=cCdTItww04M