ఖమ్మం జిల్లాలో టిడిపి నేత హత్య
Published on: Sun Dec 18, 2011 8:37AM
ఖమ్మం
: నేలకొండపల్లి మండలం అప్పల నరసింహపురంలో తెలుగుదేశం పార్టీ నేత చిట్టిబాబుని హత్య చేశారు. ఈ హత్యకు ఐరన్ఓర్ ఫ్యాక్టరీ యాజమాన్యమే కారణమని ఆరోపిస్తూ కార్యకర్తలు ఫ్యాక్టరీపై దాడి చేశారు. ఫర్నీచర్కు నిప్పు పెట్టారు.


