కీటో డైట్ అంటే ఏమిటి? అందరికి మంచిదేనా?

మనం చాలా రకాల డైట్ ల గురించి విని ఉంటాం. కానీ, ఈ మధ్య తరచుగా వినిపిస్తున్న పేరు కేటోజెనిక్ డైట్. మరి ఈ పద్దతిని డాక్టర్లు ఆమోదించారు లేదా. డాక్టర్ జానకి శ్రీనాథ్ గారు కేటోజెనిక్ డైట్ ఇప్పుడు కాదు కొన్ని దశాబ్దాల నుండి ప్రాచుర్యంలో ఉంది అని చెబుతున్నారు. మరి, ఈ డైట్ అందరికీ మంచిదా కాదా తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి...  https://www.youtube.com/watch?v=nJQdP9fJNoU