హీరోయిన్ నగ్న ఫొటోలు లీక్

Publish Date:Apr 15, 2015

 

సినీ తారల ఫోటోలు హ్యాక్లర్లు తస్కరించి వాటిని సోషల్ నెటవర్కింగ్ లో పోస్ట్ చేయడం కొత్తేమి కాదు. ఇప్పటికే చాలా మంది తారలు ఈ హ్యాకర్ల బారిన పడ్డారు. ఇప్పుడు తాజాగా పిరానా 3 డి నటి మోడల్ కెల్లీ బ్రూక్ కూడా ఈ హ్యాకర్ల బారిన పడింది. బ్రూక్ కు చెందిన వ్యక్తిగత ఫోటోలు, మాజీ ప్రియుడు డేవిడ్ మెకింటోష్ తో అత్యంత సన్నిహితంగా ఉన్నప్పుడు తీసిన నగ్న చిత్రాలు కూడా ఉన్నాయి. అయితే బ్రూక్ కు ఇలాంటి సంఘటన ఎదురవడం మొదటిసారి కాదు. గత ఏడాది కూడా ఇలానే హ్యాకర్లు తన ఫోటోలు సోషల్ నెట్ వర్కింగ్ లో పోస్ట్ చేశారు.

By
en-us Political News