TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జాతీయ రహదారికి శంకుస్థాపన చేయనున్న గడ్కరీ..

Published on: Mon Jan 4, 2016 3:48PM

కేంద్రమంత్రి గడ్కరీ.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ చేరుకోనున్నారు. రూ. 1900 కోట్లతో నిర్మించనున్నయాదగిరి గుట్ట-వరంగల్ నాలుగులైన్ల రహదారికి శంకుస్థాపన చేయనున్నారు. రూ. 300 కోట్లుతో గోదావరి పై నిర్మించిన ముళ్లకట్ట వంతెనను కూడా ప్రారంభించనున్నారు. ఈ శంకుస్థాపన పనుల కోసం కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ ఢిల్లి నుంచి ఇక్కడకు చేరుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా బేగంపేట విమానాశ్రయానికి వెళ్లారు. కాసేపట్లో వరంగల్ చేరుకోనున్నారు.