TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పిండికొద్దీ రొట్టె

Published on: Tue Nov 27, 2012 8:52AM

 

 katrina kaif hot, katrina kaif photos, katrina kaif item song, katrina kaif item

 

బాలీవుడ్ మెరుపుతీగ కత్రినా కైఫ్ రూట్ మార్చింది. మూడు కోట్లిస్తే ఏమైనా చేసేస్తానంటూ బంపరాఫర్లు ప్రకటించేస్తోంది. కత్రినా ఆఫర్ ని అందిపుచ్చుకునేందుకు జనం తహతహలాడుతున్నట్టు వినికిడి. గతంలో ఎన్నికోట్లిస్తానన్నా.. ఛీ.. నాకలాంటివి ఇష్టం ఉండవు అంటూ మెలికలు తిరిగిన ఈ స్లిమ్ బ్యూటీ ఇప్పుడు మనీకే ఇంపార్టెన్స్ అంటోంది.


ఓ అవార్డ్ ఫంక్షన్ లో మూడు ఐటెం సాంగ్ లు చేయడానికి కత్రినా మూడు కోట్ల రూపాయల్ని చార్జ్ చేస్తోంది. ఐటెం సాంగ్ కి కోటి రూపాయల రెమ్యునరేషన్ అందుకునే కత్రినా.. స్టేజ్ షోకి మూడు కోట్ల రూపాయలు తీసుకున్న హీరోయిన్ గా రికార్డుల్ని బద్దలుకొట్టింది.


జనవరిలో జరగబోయే ఫంక్షన్లో తనకి బాగా పేరు తెచ్చిపెట్టిన చికినీ చమేలీ, ఇష్కా హవా, షీలా కీ జవానీ పాటల్ని ప్రదర్శించేందుకు కత్తిలాంటి కత్రినా రెడీ అవుతోంది. స్టేజ్ షోకి ఆ మాత్రం డిమాండ్ లేకపోతే బాగుండదనుకున్న కరీనా ఆర్గనైజర్లనుంచి ముక్కుపిండి డబ్బులు ముందే వసూలు చేసేసుకుంది కూడా..