TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సెక్సీయస్ట్‌ ఉమెన్‌ కత్రినా

Published on: Thu Sep 12, 2013 8:44AM

 

బాలీవుడ్‌ లాంగ్‌ లెగ్స్‌ బ్యూటి కత్రినా సరికొత్త రికార్డ్‌ను క్రియేట్‌ చేసింది. వరుసగా ఐదో సారి వరల్డ్స్‌ సెక్సీయస్ట్‌ ఉమెన్‌గా ఎంపికై తన అందానికి ఎవరు సాటిరాలేరని తేల్చేసింది. ప్రస్థుతం బాలీవుడ్‌లో టాప్‌ పొజిషన్‌లో ఉన్న హాట్‌ బ్యూటి మరోసారి తన ఫామ్‌ చూపించింది.

ఫేమస్ ఫ్యాషన్ మేగజైన్ ఎఫ్ హెచ్ ఎం నిర్వహించిన ఆన్ లైన్  సర్వే లో  అత్యధిక ఓట్లతో  ఫస్ట్ ప్లేస్ లో నిలిచి సెక్సీయెస్ట్ విమెన్ ఆఫ్ ది ఇయర్ గా  టైటిల్ గెలుచుకుంది. ఎఫ్ హెచ్ ఎం మేగజీన్  ప్రతీ సంవత్సరం ఒకరిని సర్వే ద్వారా  సెక్సీయెస్ట్ వుమెన్గా  ఎంపిక చేస్తుంది..

గత నాలుగు సంవత్సరాలుగా సెక్సీయస్ట్‌ ఉమెన్‌గా ఫస్ట్‌ ప్లేస్‌లో ఉన్న కత్రినా ఈ ఇయర్‌ కూడా ఆ ప్లేస్‌ను నిలబెట్టుకొని ఆ క్రెడిట్‌ వరుసగా ఐదు సార్లు సాదించిన బ్యూటిగా సరికొత్త రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. కత్రిన తరువాతి స్థానాల్లో పింకీ ప్రియాంక, 500 క్రోర్స్‌ బ్యూటి దీపికా ఉన్నారు.