TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కాశ్మీర్ ముఖ్యమంత్రికి అస్వస్థత

Published on: Thu Dec 24, 2015 6:30PM

 

జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్ సయీద్ అస్వస్థతకు గురయ్యారు. జ్వరం, ఛాతీనొప్పి రావడంతో ఆయనను గురువారం మధ్యాహ్నం ఎయిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా వుందని, కొంచెం జ్వరం మాత్రమే వుందని ఆస్పత్రి అధికార ప్రతినిధి తెలిపారు. నిపుణులైన వైద్యబృందం ఆధ్వర్యంలో ఆయన ఆరోగ్యాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు..