Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కరుణానిధి పరిస్థితి విషమం.. సీఎంని కలిసిన స్టాలిన్
posted on: Aug 7, 2018 4:39PM

డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఆరోగ్య పరిస్థితి విషమించింది.. వృద్ధాప్యం కారణంగా ఆయన చికిత్సకు స్పందించే స్థితిలో లేనట్టు తెలుస్తోంది.. ఆయన పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ డీఎంకే కార్యకర్తలు ఆసుపత్రి వద్దకు భారీగా చేరుకుంటున్నారు.. పోలీసులు కూడా భారీగా మొహరించారు.. మరోవైపు కరుణానిధి కుమారుడు స్టాలిన్, తమిళనాడు సీఎం పళనిస్వామిని కలిసినట్లు సమాచారం.. మెరీనా బీచ్‌లో కరుణానిధి స్మారకం కోసం స్థలం కేటాయించాలని కోరినట్లు తెలుస్తోంది.. దీంతో కార్యకర్తలు మరింత ఆందోళన చెందుతున్నారు.


.jpeg)



