TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కరుణానిధి కుమారుడు స్టాలిన్కు అస్వస్థత

Published on: Fri Dec 23, 2011 3:56PM

చెన్నై: డిఎంకె అధినేత, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కుమారుడు మాజీ ఉప ముఖ్యమంత్రి స్టాలిన్కు గెండెపోటు వచ్చింది. అతనిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు.