TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ముఖ్యమంత్రి చంద్రబాబుకి కంఠంనేని రవిశంకర్ అభినందనలు

Published on: Sun Jun 16, 2024 7:03PM

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో చారిత్రక విజయాన్ని అందుకుని, ముఖ్యమంత్రి పీఠాన్ని మరోసారి అధిష్ఠించిన నారా చంద్రబాబు నాయుడిని ‘తెలుగువన్’ అధినేత కంఠంనేని రవిశంకర్ అభినందించారు. ఆదివారం నాడు చంద్రబాబును కలసిన కంఠంనేని పుష్పగుచ్ఛాన్ని అందించి, అభినందనలు తెలియజేశారు.