TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

దలైలామాను కలసిన కమల్, గౌతమి

Published on: Wed Nov 11, 2015 6:19PM

 

నటుడు కమల్ హాసన్, ఆయన సహచరి గౌతమి బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు దలైలామాను కలిశారు. ఈ విషయాన్ని కమల్ హాసన్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. దలైలామా తనకు చెప్పిన అనేక విషయాలు తనను ఎంతగానో ప్రభావితం చేశాయని కమల్ హాసన్ పేర్కొన్నారు. ప్రాచీన కాలం నుంచి భారతదేశం ప్రపంచానికి అందిస్తున్న శాంతి సందేశాన్ని ప్రచారం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారని తెలిపారు.