కైకాలకు రఘుపతి అవార్డు
Published on: Sat Mar 23, 2013 10:13PM
.jpg)
ఈ రోజు (శనివారం) రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ అవార్డులలో తెలుగువారు గర్వించదగ్గ నటుడు కైకాల సత్యనారాయణకు ప్రతిష్టాత్మకమయిన రఘుపతి వెంకయ్య అవార్డు దక్కింది. ఆదిశేషగిరిరావుకు నాగిరెడ్డి చక్రపాణి జాతీయ అవార్డును, బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ కు ఎన్టీఆర్ జాతీయ అవార్డు, ప్రముఖ బెంగాలీ సినిమా దర్శకుడు శ్యాం బెనగల్ కు బీఎన్ రెడ్డి జాతీయ అవార్డును రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.


