TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల.. ఏపీలాగే ఇక్కడ కూడా..

Published on: Fri Apr 22, 2016 11:55AM

 

తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. డిప్యూటీ స్పీకర్ కడియం శ్రీహరి ఇంటర్ ప్రథమ, ద్వితియ సంవత్సర ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యాభైకి పైగా వెబ్ సైట్లలో ఫలితాలు ఉంచామని.. ప్రైవేటు కళాశాలల కన్నా, ప్రభుత్వ కళాశాలలే మంచి ఫలితాలని ఇచ్చాయన్నారు. ఇంటర్ ఫస్టియర్లో 53.32 శాతం పాసవ్వగా.. సెకండియర్లో 62.70 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. కాగా ఏపీలాగే ఇక్కడ కూడా అమ్మాయిలదే హవా.. కాగా ఫలితాల కోసం  బీఎస్‌ఎన్‌ఎల్ ల్యాండ్‌ఫోన్ నుంచి 1100 నంబరుకు లేదా వేరే ఏదైనా ల్యాండ్‌ఫోన్, మొబైల్ నుంచి 18004251110 నంబరుకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు

వెబ్ సైట్లు..
tsbie.cgg.gov.in
http://results.cgg.gov.in
http://examresults.ts.nic.in