Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ నివాళి
posted on: May 28, 2025 10:56AM

ఎన్టీఆర్ జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఘన నివాళి అర్పించారు. జూనియర్ తో పాటు ఆయన సోదరుడు కల్యాణ్ రామ్ కూడా ఉన్నారు. ఎన్టీఆర్ తెలుగు ప్రజలకు చేసిన సేవలను ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ గుర్తు చేసుకున్నారు.
ఆయన మనవడిగా పుట్టడం తన అదృష్టమన్నారు. ఈ సందర్భంగా ఆయన ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు. ఇలా ఉండగా ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రముఖులు ఎన్టీఆర్ ఘాట్ కు వచ్చి నివాళులర్పిస్తున్న సందర్భంగా అక్కడ పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.



.webp)


