TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మహాకూటమి బోణీ

Published on: Sun Nov 8, 2015 11:05AM

 

బీహార్ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా మొదటి ఫలితం వెలువడింది. ఈ స్థానాన్ని ఆధిక్యంలో దూసుకుపోతున్న మహాకూటమి గెలుచుకుంది. బనియాపూర్ స్థానాన్ని ఆర్జేడీ అభ్యర్థి కేదార్‌నాథ్ సింగ్ గెలుచుకున్నారు. ఇప్పటి వరకు ఐదు స్థానాల ఫలితాలు వెలువడ్డాయి. వీటిలో రెండు జేడీయు, రెండు ఆర్జేడీ, ఒకటి కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నాయి.