నల్లపరెడ్డి నివాసానికి జేసీ ప్రభాకర్ రెడ్డి
Published on: Mon Dec 22, 2025 8:49PM

మాజీ శాసనసభ్యులు, తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి నెల్లూరు లోని నల్లపరెడ్డి నివాసానికి చేరుకొని తన అత్తగారైన నల్లపరెడ్డి శ్రీలక్ష్మమ్మని మరియు మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని ఆయన కుటుంబ సభ్యులను మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.. అనంతపురం రాజకీయాల్లో తనదైన ముద్ర వేసి నిత్యం వాడి వేడిగా ఉండే ఫ్యాక్షన్ పరిస్థితుల్లో చాలా రోజుల తర్వాత ఇంటి అల్లుడుగా జేసీ నెల్లూరు రావడం తో అందరూ ఆప్యాయంగా పలకరించుకున్నారు


