TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సీఎం జయలలిత ఫ్రెండ్ భర్త అరెస్టు

Published on: Tue Jul 8, 2014 11:47AM

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు శశికళ భర్త నటరాజన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రముఖ కరాటే చాంఫియన్ హూసైనీని తుపాకీతో బెదిరించినట్లు చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు అందింది. దీనిపై తిరువాన్మయూర్ పోలీసులు విచారణ జరిపారు. మార్షల్ ఆర్ట్స్ నిపుణుడు హూసైనీని నటరాజన్ తుపాకితో బెదిరించాడని, తీవ్ర పరిణామాలు వుంటాయని హెచ్చరించడని తేలడంతో కుట్రాలంలోని బంగ్లాలో నటరాజన్ పోలీసులు అరెస్టు చేశారు. నటరాజన్‌ను పోలీసులు అరెస్టు చేశారనే వార్త రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది.