TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

క్షీణిస్తోన్న అన్నా అరోగ్యం

Published on: Wed Dec 28, 2011 1:45PM

ముంబై : జనల్‌క్‌పాల్‌ బిల్లు కోసం మూడు రోజల నిరాహార దీక్ష చేస్తున్న అన్నా హజారే ఆరోగ్యం క్షీణిస్తోంది. వంద డిగ్రీల జ్వరంతో అన్నా బాధపడుతున్నారు. నిన్నటి నుంచి అన్నాను వైరల్‌ ఇనిఫెక్షన్‌ బాధ పెడుతున్న విషయం తెలిసిందే. బరువు కూడా కోల్పోయారు . అనారోగ్యంతో ఉన్నందున దీక్ష విరమించాలని ఆయన బృందం సభ్యులతో పాటు అభిమానులు కోరుతున్నప్పటికీ, ఆయన మాత్రం దీక్ష విరమించేది లేదని స్పష్టం చేశారు. దీంతో ఆయన ఆరోగ్యం విషయంలో ఆందోళన వ్యక్తమవుతోంది. వైద్యులు ఎప్పటికప్పుడు పరీక్షలు చేస్తున్నారు.