గాయపడ్డ సినీ గాయని జానకి
Published on: Tue Feb 7, 2012 10:41AM
తి
రుపతి : ప్రముఖ గాయని జానకి మంగళవారం ఉదయం గాయపడ్డారు. తిరుపతిలోని భీమాస్ హోటల్లో ఆమె బాత్రూమ్లో జారి పడటంతో తలకు గాయమైంది. జానకిని హుటాహుటీన చికిత్స నిమిత్తం స్విమ్స్కు తరలించారు. ప్రస్తుతం ఆమెకు వైద్యులు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. వెంకన్న దర్శనం కోసం జానకి మంగళవారం బంధువులతో కలిసి తిరుపతి వచ్చారు.


