TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

కాల్పులతో దద్దరిల్లుతున్న కాశ్మీర్

Published on: Sun Mar 5, 2017 10:51AM

జమ్మూకశ్మీర్‌ ఉదయం నుంచి కాల్పులతో దద్దరిల్లుతోంది. త్రాల్ ప్రాంతంలోని రెసిడెన్షియల్ భవంతిలో దాగున్న ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు భద్రతా దళాలు ప్రయత్నిస్తుండగా..భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఒక జవాను అమరుడవ్వగా..ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. నిన్న సాయంత్రం ఇక్కడ ఉగ్రవాదులు దాగి ఉన్నట్లు సమాచారం అందుకున్న భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని సైనిక చర్య ప్రారంభించారు.