సిబిఐ కార్యాలయానికి విజయసాయి రెడ్డి
Published on: Tue Jan 3, 2012 8:47AM
హైద
రాబాద్: జగతి పబ్లికేషన్స్ ఆడిటర్ విజయసాయి రెడ్డిని దిల్కుష్ గెస్ట్హౌస్ నుంచి సిబిఐ కార్యాలయానికి తరలించారు. విజయసాయి రెడ్డిని సిబిఐ నిన్న అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయనని ఈరోజు నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరుస్తారు.


