లోకేష్ పై గెలిచిన ఆర్కే కు ఆ పదవి ఆఫర్ చేసిన జగన్

 

 

గడచిన ఎన్నికల ప్రచార సమయం లో మంగళగిరిలో నారా లోకేష్ పై ఆళ్ళ రామకృష్ణారెడ్డి గెలిస్తే మంత్రి పదవి ఇస్తానని జగన్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే సామజిక సమీకరణాల నేపథ్యంలో ఆర్కే కు మంత్రి పదవి ఇవ్వడం సాధ్యం కాకపోవడంతో మాట తప్పరని పేరున్న సీఎం జగన్ ఆయనకు ఏ పదవి ఇస్తారో అని ఆర్కే అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా జగన్  ఆళ్ల రామకృష్ణారెడ్డికి సీఆర్డీఏ ఛైర్మన్ పదవి ఆఫర్ చేసారని తెలుస్తోంది. మరి ఆర్కే ఆ పదవిని స్వీకరిస్తారో  లేదో వేచి చూడాలి.


 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.