TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జయలలితను కలిసిన జగన్

Published on: Wed Dec 4, 2013 4:55PM

 

Jagan meets Jayalalithaa, Jaganmohan Reddy, telangana issue, separate telangana, samaikyandhra

 

 

వైఎస్ఆర్.కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను కలిశారు. ఈ సంధర్బంగా ఆయన రాష్ట్రవిభజనకు వ్యతిరేకంగా మద్దతు ఇవ్వలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ను సమైక్యంగా ఉంచడానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. జగన్ అభ్యర్ధనకు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత సానుకూలంగా స్పందించినట్లు వైకాపా వర్గాలు చెబుతున్నాయి. ఈ భేటిలో భవిష్యత్ రాజకీయాలపైన కూడా చర్చించినట్లు సమాచారం.