Choose your platform to continue
Published on: Mon Feb 16, 2015 9:50AM
ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు.. కామెడీ విషయంలో కూడా ఈ మాట వర్తిస్తుంది. ఈ జనరేషన్‌కి ఎంతవరకు తెలుసోగానీ, పాత సినిమాల్లో బంగారం లాంటి కామెడీ వుంది. ఆ బంగారం కణికలు మీరూ కొన్ని ఏరుకోండి.