ఐపీఎల్ 6 షెడ్యూల్

posted on: Apr 3, 2013 6:58PM

ఐపీఎల్ ఆరో సీజన్ ఆరంభానికి తెరలేచింది. ఈ మెగా టోర్నీ తొలి మ్యాచ్‌లో బోణీ కొట్టేందుకు గతేడాది చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌తోపాటు ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్లు రెడీ అయ్యాయి. బుధవారం జరగనున్న ఆరంభ మ్యాచ్‌కు ఇక్కడి ఈడెన్ గా ర్డెన్స్ వేదికకానుంది. డిఫెండిం గ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగుతున్న కోల్‌కతాపై ఈ సారీ అంచనాలు భారీగానే ఉన్నాయి.

 

గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని కోల్‌కతా వరుసగా రెండోసారీ టైటిల్‌పై కన్నేసింది. కాగా, పటిష్ట జట్లలో ఒకటిగా ఉన్నప్పటికీ ఇంతవరకూ ఒక్కసారి కూడా టైటిల్ నెగ్గని ఢిల్లీ ఈ సారైనా ఆ కల నెరవేర్చుకోవాలని తలపోస్తోంది.

 

IPL 6 2013 match schedule and venue, IPL 6 2013 match schedule, IPL 6 2013

google-ad-img
    Related Sigment News
    • Loading...