TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నేడు 10గంటలకు ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాలు

Published on: Tue Apr 24, 2012 10:15AM

ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సర పరీక్షా ఫలితాలు శుక్రవారం ఉదయం 10 గంటలకు విడుదల కానున్నాయి. ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యాలయంలో వీటిని మాధ్యమిక విద్యాశాఖ మంత్రి కె.పార్థసారథి పత్రికల వారికి విడుదల చేస్తారు. ఇన్‌స్టెంట్‌ పరీక్షా వివరాలను కూడా ఆయన అప్పుడే ప్రకటిస్తారు. ఇంటర్మీడియట్‌ మొదటి, ద్వితీయ సంవత్సర పరీక్షలకు ఈ ఏడాది మొత్తం 19 లక్షలకు మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు.